లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు పితృ వియోగం

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీకృష్ణ బిర్లా న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తండ్రి శ్రీకృష్ణ బిర్లా కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు.

Read more