ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌: షోపియన్‌లోని సుగన్ జైనాపొర ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఈరోజు ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతోంది.

Read more