ప్రపంచ నెంబర్‌ వన్‌గా షూటర్‌ అపూర్వి

భారత షూటర్‌ అపూర్వి చండేలా(26) ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచింది. ప్రపంచ షూటింగ్‌ ర్యాంకింగ్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఈమె అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.

Read more

పారికర్‌ చేసిన సహాయమే నిలబెట్టింది : షూటర్‌ తేజస్విని సావంత్‌

ముంబయి: గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ చేసిన ఆర్థిక సహాయమే తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ఉపయోగపడిందని భారత మహిళా షూటర్‌ తేజస్విని సావంత్‌ వెల్లడించారు. మహారాష్ట్రలోని

Read more