యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ కన్నుమూత

దుబాయ్‌: యూఏఈ అధ్యక్షుడు షేక్‌ ఖలీఫా బిన్‌ జయేద్‌ అల్‌ నహ్యాన్‌(73) శుక్రవారం కన్నుమూశారు. ఈ మేరకు అబుదాబి ప్రిన్స్‌ మహ్మద్‌ బిన్‌ జాయేద్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Read more