భారీ వర్షానికి ములుగు అడవుల్లో చిక్కుకుపోయిన షర్మిల

మరోసారి తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు, నాలుగు రోజులుగా కాస్త శాంతించిన వరుణుడు.. ఈరోజు ఉదయం నుంచి మళ్లీ తన ప్రతాపాన్ని మొదలుపెట్టాడు.

Read more