శాకుంతలం ట్రైలర్ విడుదల

యావత్ సినీ ప్రేక్షకులు , సమంత అభిమానులు ఎదురుచూస్తున్న శాకుంతలం మూవీ ట్రైలర్ వచ్చేసింది. దర్శకుడు గుణశేఖర్..నిర్మాత దిల్ రాజు కలిసి రూపొందిస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతలం.

Read more