మంగళగిరిలో మైనర్‌పై అత్యాచారం

  గుంటూరు: మంగళగిరిలో దారుణం చోటుచేసుకుంది. కిరాణా దుకాణానికి వెళ్లి పాల ప్యాకెట్‌ తీసకుని వస్తున్న బాలికను అడ్డగించి ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు.

Read more