ఘోర అగ్నిప్ర‌మాదం..11 మంది శిశువులు స‌జీవ‌ద‌హ‌నం

సెనెగ‌ల్: ప‌శ్చిమ ఆఫ్రికాలోని సెనెగ‌ల్ దేశంలో ఘోర అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఓ ఆస్ప‌త్రిలోని చిన్న‌పిల్ల‌ల వార్డులో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో 11 మంది న‌వ‌జాత శిశువులు

Read more