గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు మహిళల అరెస్ట్‌

Vijayawada: విజయవాడలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు మహిళలు పట్టుబడ్డారు. విజయవాడ రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌లలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు మహిళలను నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహిళల

Read more