రేపు భద్రాచలంలో సీతారాముల కల్యాణం

రేపు భద్రాచలంలో సీతారాముల కల్యాణం భద్రాచలం: భద్రాచలంలో వేంచేసిఉన్న శ్రీ సీతారామ చంద్రస్వామి కల్యాణ మహోత్సవం బుధవారం జరగనుంది. స్వామివారికి సిఎం కెసిఆర్‌ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Read more