రజనీ పార్టీని అడ్డుకుని తీరతాం: సీమాన్‌

చెన్నై: ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌ రాజకీయాల్లో ప్రవేశించబోతున్నట్లుగా ప్రకటించిన నాటి నుంచి ఎవరో ఒకరు ఆయనను విమర్శిస్తూనే ఉన్నారు. తాజాగా సీమాన్‌ కూడా ఆయనపై విమర్శలు గుప్పించారు.

Read more