విఐపి భ‌ద్ర‌త‌కు 1500 క‌మాండోలు

  దిల్లీ: వీఐపీలకు భద్రత కల్పించే సీఐఎస్‌ఎఫ్‌ విభాగం స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌(ఎస్‌ఎస్‌జీ) కమాండోల సంఖ్య దాదాపు 125శాతం పెరిగింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఇటీవల సిద్ధం

Read more