అజిత్ ధోవ‌ల్‌కు క్యాబినెట్ హోదా

న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌ ధోవల్‌కు కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్‌ హోదాను కల్పించింది. దేశ భద్రత కోసం అజిత్‌ ధోవల్‌ చేస్తున్న కృషిని ప్రభుత్వం గుర్తించింది.

Read more