అమెరికాలో మరోసారి కాల్పులు..ఇద్దరు మృతి

సియోటెల్‌: అమెరికాలోని ఈశాన్య సియాటెల్‌ పట్టణంలో గుర్తు తెలియని దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Read more