సముద్రాలు

బాలగేయం సముద్రాలు సముద్రాలండీ సముద్రాలు! ఉప్పు నీరిచ్చే సముద్రాలు తుఫానులు తెచ్చే సముద్రాలు! మూడు వంతుల భూమిని కబ్జా చేసేసిన సముద్రాలు ముప్పొద్దులా కెరటాలతో ఎగిసిపడే సముద్రాలు

Read more

సముద్రాలు వేడెక్కితే అనర్థాలే

సముద్రాలు వేడెక్కితే అనర్థాలే సముద్రాలు వేడెక్కితే పర్యావరణ ప్రపంచంలో ఎన్నో మార్పులు, ఫలితంగా అనర్థాలు దాపు రిస్తాయి. తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు పెరగడానికి ఇదే ముఖ్యకారణం.

Read more