తొలి స‌ముద్ర విమాన ప్ర‌యాణికుడు మోది

అహ్మ‌దాబాద్ః దేశంలోనే తొలి సముద్ర విమాన ప్రయాణం చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. మంగళవారం నాడు అహ్మదాబాద్‌లోని సబర్మతీ నది నుంచి ధరోయ్‌కు ఆయన సముద్ర విమానంలో ప్రయాణించారు.

Read more