వేస‌వి సెల‌వుల్లో ఉపాధ్యాయుల బ‌దిలీలు

హైద‌రాబాద్ః రాష్ట్రంలో ఈ వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టే అవకాశం ఉన్నది. త్వరలోనే సర్కారుకు ప్రతిపాదనలు పంపేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలో కసరత్తు కొనసాగుతున్నది.

Read more