సౌదీ పర్యటనకు వెళ్లిన అజిత్‌ దోవల్‌

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుచేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు.

Read more