అగ్నిపథ్ కు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన టీ కాంగ్రెస్
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆందోళనలు , నిరసనలు , రాస్తారోకో లు చేస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం వెనక్కు తగ్గడం లేదు.
Read more