శ్రీ కృష్ణుడు – సత్యభామ

ఆధ్యాత్మిక చింతన సత్యభామ ఆత్మవిశ్వాసం గల తరుణి. పుట్టినింట అల్లారు ముద్దుగా పెరిగింది. సౌందర్యరాశి. ధైర్యశాలి. కృష్ణుని అష్టభార్యలలోనూ తనకో ప్రత్యేకత ఉండాలని తలపోస్తుంది. మాట మీరలేడు.

Read more