శ్రీవారి సర్వదర్శనం టికెట్లు విడుదల

తిరుపతి: తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆల్ లైన్ లో విడుదల చేసింది. జనవరి నెలకు సంబంధంచిన టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచింది.

Read more