నిరసనల నడుమ పదవి నుండి వైదొలిగిన ప్రధాని

యెరెవాన్‌: మాజీ సోవియట్‌ రిపబ్లిక్‌ అయిన ఆర్మేనియాలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. సుమారు రెండు వారాలుగా వీధుల్లో కొనసాగిన నిరసనలు. ప్రదర్శనలతో దేశం అట్టుడికిపోయింది. ఈ పరిస్థితుల్లో

Read more