కాంస్యం దక్కించుకున్న శరత్‌కమల్‌

బెల్జియం: అంతర్జాతీయ చాలెంజర్‌ టెబుల్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత ఆటగాడు శరత్‌కమల్‌ కాంస్య పతకం సాధించాడు..సహచరుడు సాథియాన్‌తో కలిసి ఇక్కడ జరిగిన పురుషలు డబుల్స్‌లో కాంస్యం సాధించాడు.

Read more