యూనిలీవర్‌ తాత్కాలిక ఛైర్మన్‌గా సంజీవ్‌మెహతా

ముంబయి: హిందూస్థాన్‌యూనిలీవర్‌ సంస్థ తాత్కాలిక ఛైర్మన్‌గా సంజీవ్‌మెహతా బాధ్యతలు చేపట్టనున్నారు. కంపెనీకిఎగ్జిక్యూటివ్‌ఛైర్మన్‌గా ఉన్న హరిష్‌ మన్వాని త్వరలో జరగనున్న కంపెనీ సర్వసభ్య సమావేశం తర్వాత రిటైర్‌ అవుతారు.

Read more