శానిట‌రి ప్యాడ్స్‌ను అందించ‌నున్న రైల్వేశాఖ‌!

ముంబైః అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముంబై నుంచి న్యూఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్ ప్రెస్ రైలులో శానిటరీ ప్యాడ్స్ అందించే యంత్రాన్ని రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది.

Read more