కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే సంగారెడ్డికి క్షణాల్లో నీళ్లు

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ నేతలపై సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. గోదావరి జలాలను సంగారెడ్డికి తీసుకురాలేకపోయారంటూ టిఆర్‌ఎస్‌ నేతలపై విరుచుకుపడ్డారు. అవగాహన లేని నేతలు సంగారెడ్డిలో ఉండడం

Read more