శాన్‌ఫ్రాన్సిస్కోలో గోదాములో కాల్పులు

శాన్‌ఫ్రాన్సిస్కోలో గోదాములో కాల్పులు అమెరికా: శాన్‌ఫ్రాన్సిస్కో లోని గోదాములో కాల్పులు కలకలం సృష్టించాయి.. ఈ కాల్పుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Read more