టిడిపి నేత మోత్కుపల్లిపై ఎమ్మెల్యే సండ్ర ఫైర్‌

విజయవాడ: టిడిపి సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులుపై ఆ పార్టీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెత్కుపల్లి తులసివనంలో గంజాయి మొక్కలా వ్యవహరిస్తున్నారని

Read more