అక్ర‌మంగా ఇసుక త‌ర‌లిస్తున్న13 లారీలు సీజ్‌!

రాజన్న సిరిసిల్ల: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 13 లారీలను పోలీసులు పట్టుకున్నారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కొదురుపాక నుంచి హైదరాబాద్‌కు ఇసుక తరలిస్తుండగా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు.

Read more