డిసెంబర్ 10 న పుష్ప ఐటెం సాంగ్ విడుదల

అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీ లో సమంత ఐటెం సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు.

Read more