సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో 12 గంటల ఒపిడి

న్యూఢిల్లీ: నిరంతరాయంగా వైద్యసేవలందించేందుకు వీలుగా కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖపైలట్‌ప్రాజెక్టుగా ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో ఔట్‌పేషెంట్‌ డిపార్టుమెంట్‌(ఒపిడి)ని 12 గంటలపాటునిర్వహించేందుకు నిర్ణయించింది. బహుశా దేశంలో ఇదే మొట్టమొదటిప్రభుత్వ ఆసుపత్రి అవుతుందని

Read more