వారెవ్వా..రుపీ జోష్‌

ముంబై, :వరుసగా ఐదోరోజు దేశీయ కరెన్సీ జోరు చూపుతోంది. డాలరుతో మారకంలో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే పెరిగింది. ఇంటర్‌బ్యాంకు ఫోరెక్స్‌ మార్కెట్లో 24 పైసలు పెరిగి రూ.69.10కు చేరింది.

Read more