గిఫ్ట్‌గా ప్రధానిమోడికి రుద్రాక్షమాల

న్యూఢిల్లీ: భారత ప్రధానిగా మోడి నిన్న ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన బిమ్‌స్టెక్‌ దేశాధినేతలు పలువురితో మోడి ఈరోజు ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌లో సమావేశమయ్యారు.

Read more