రియాన్‌ పరాగ్‌ సరికొత్త రికార్డు

న్యూఢిల్లీ: రాజస్థాన్‌ రాయల్స్‌యువ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఢిల్లీక్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాగ్‌ అర్ధశతకం నమోదు చేశాడు. 17 సంవత్సరాల 175 రోజుల్లోనే

Read more