లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న జడెజా భార్య!

జామ్‌నగర్‌: క్రికెటర్‌ రవీంద్ర జడెజా భార్య రివాబా జడెజా రాబోయే లోక్‌సభ ఎన్నికల ద్వారా రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. అయితే ఆమె ఇటివలే బిజెపిలో చేరారు.

Read more