అచ్చెన్నాయుడు ని అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు వర్మ రిక్వెస్ట్

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ట్వీట్ పోస్ట్ చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా టీడీపీ నేత అచ్చెన్నాయుడు ను అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు రిక్వెస్ట్ చేసారు.

Read more