RFCL ఉద్యోగ బాధితుడు ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లా కమాన్పూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో (RFCL) పర్మినెంట్‌ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారని మనస్థాపంతో ముంజ హరీష్ (32) బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Read more