రేపల్లె కార్యకర్తలతో పవన్‌ కళ్యాణ్‌ సమావేశం

గుంటూరు: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రేపల్లె నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ విధివిధానాలపై కార్యకర్తలతో ఆయన చర్చిస్తున్నారు. ఏపిలో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితులపై ఈ సమావేశంలో

Read more