రేణుగుంట కార్తికేయ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం..ముగ్గురు మృతి

తిరుపతి జిల్లా రేణిగుంటలో ఆదివారం తెల్లవారు జామున భగత్‌సింగ్ కాలనీలో నూతనంగా నిర్మించిన కార్తికేయ హాస్పిటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది

Read more