వచ్చే నెల 6 నుండి బిజెపి సభ్యత్య నమోదు

హైదరాబాద్‌: శుక్రవారం బర్కత్‌పురాలోని నగర బిజెపి కార్యాలయంలో కోర్‌కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా బిజెపి సభ్యత్వ నమోదు కార్యాక్రమన్ని చేపట్టాలని ఆ పార్టీ నగర శాఖ నిర్ణయించింది.

Read more