జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ మరోసారి ఇబ్బందుల్లో పడింది. కాన్సిల్‌ చేసిన విమాన టికెట్ల డబ్బులను తిరిగి వినియోగదారులకు చెల్లించే అంశంపై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Read more