పేలిన రెడ్మి ఫోన్‌… స్వల్ప గాయాలతో అశోక్‌

గుంటూరు: మరో రెడ్మి ఫోన్‌ పేలిపోయింది. ఐతే అదృష్టవశాత్తు ఫోన్‌ యాజమానికి తృటిలో ప్రమాదం తప్పింది. రెంటచింతలలో శ్రీవెంకటేశ్వరస్వామి మాన్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన కొత్తపల్లి అశోక్‌

Read more