ఆర్‌ఇసిలో 52.63%వాటా పిఎఫ్‌సి పరం!

ముంబయి : ప్రభుత్వరంగంలోని పవర్‌ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌లో 52.63 శాతం వాటాలను కొనుగోలుచేస్తున్నట్లు ప్రకటించింది. ఈ డీల్‌ విలువ రూ.14,500 కోట్లుగా ఉంటుందని అంచనా.

Read more