రాజ‌స్థాన్ లో ఎండ తీవ్రత 44 డిగ్రీల ఉష్ణోగ్ర‌త

రాజస్థాన్‌: రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది. ఎండ తీవ్రత కారణంగా ఎడారి ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. మధ్యాహ్నం వేళల్లో వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

Read more