రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో ఉద్యోగాలు

తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ సొసైటీ ఫర్‌ రూరల్‌  డెవ‌ల‌ప్‌మెంట్‌ సంస్థలో పలు పోస్టుల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పని చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం ఖాళీలు: 43

Read more