ఆర్‌బిఎల్‌ బ్యాంకు నికరలాభం రూ.225కోట్లు

న్యూఢిల్లీ: ప్రైవేటురంగంలోని ఆర్‌బిఎల్‌బ్యాంకు మూడోత్రైమాసికంలో నికరలాభాలు 36శాతంపెరిగి రూ.225 కోట్లకు చేరాయి. రానిబాకీలపరంగా తగ్గుదలతోపాటు వడ్డీ ఆదాయం పెరగడంతో లాభాలుపెరిగినట్లు బ్యాంకు భావిస్తోంది. గత ఏడాది ఇదేకాలంలో

Read more

మాస్టర్‌కార్డ్‌తో ఆర్‌బిఎల్‌ బ్యాంకు ఒప్పందం

ముంబయి: డిజిటల్‌చెల్లింపుల విధానాన్ని మరింత పెంపొందించేందుకుగాను ఆర్‌బిఎల్‌ బ్యాంకు మాస్టర్‌కార్డ్‌ ఒప్పందంచేసుకున్నాయి. ఇందులోభాగంగానే ఐదు లక్షలవరకూ మర్చంట్‌ యాక్సప్టెన్స్‌ లేదా పాయింట్‌ఆఫ్‌ సేల్‌ కేంద్రాలను ప్రారంభించినట్లు ఆర్‌బిఎల్‌బ్యాంకుప్రకటించింది.

Read more

ఆర్‌బిఎల్‌, ఎయుస్మాల్‌, నెల్కో డౌన్‌!

న్యూఢిల్లీ: పుంజుకుంటున్న వడ్డీరేట్లు, బ్యాంకింగేతర ఫైనాన్స్‌ దిగ్గజాలలో కొనసాగుతునన విపత్కర పరిస్థితులు వంటి విషయాల కారణంగా ఆర్‌బిఎల్‌ బ్యాంకు, ఎయు స్మాల్‌ఫైనాన్స్‌ బ్యాంకు, ఎస్‌ బ్యాంకురేటింగ్‌ను అండర్‌వెయిట్‌కు

Read more