భారత సంతతి వ్యక్తికి అమెరికా రక్షణ శాఖలో కీలక బాధ్యత

ఎయిర్‌ఫోర్స్ అసిస్టెంట్ సెక్రెటరీగా రవి చౌదరి వాషింగ్టన్‌ః అమెరికా ప్రభుత్వంలో భారతీయుల ప్రాధాన్యం అంతకంతకూ పెరుగుతుతోంది. తాజాగా భారత సంతతికి చెందిన రవి చౌదరిని ఎయిర్‌ ఫోర్స్‌కు

Read more