మ‌ద‌ర్సాలో మైన‌ర్‌పై అత్యాచారం

ఉన్నావో, కథువా ఘటనలకు మరువక ముందే ఉత్తరప్రదేశ్ లో సభ్యసమాజం తలదించుకునేలా మరో దారుణం జరిగింది. ఘజియాబాద్ లో పదేళ్ల బాలికను మదర్సాలోకి తీసుకెళ్లి, అత్యాచారం జరిపారు.

Read more