యువ‌తిపై లైంగిక దాడికి యత్నం!

విజయవాడ: సినిమాలో హీరోయిన్‌ అవకాశం పేరుతో ఓ యువతిపై లైంగికదాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువ‌తి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం భీమవరంలో షూటింగ్‌ ఉందని

Read more