రాష్ట్రంకోసం మరోసారి దీవించండి:కెటిఆర్‌

హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల్లో ఏకపక్ష తీర్పు ఇచ్చి రాష్ట్ర ప్రగతికోసం మళ్లీ టిఆర్‌ఎస్‌ను దీవించాలని టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ కోరారు. కాంగ్రెస్‌, బిజెపిలు గెలిస్తే

Read more